
Kondekki raave, gogu poolu teeve
Bandekki raave, banti poolu teeve
taeru meeda raave, tene pattu teeve
Pallaki lo raave paalu perugu teeve
Parugetti raave, panasa pandu teeve
Naa maate vinave, nattinta pettave
Anni teeve abbayiki iyyave

Pilli vache eluka bhadram
Ekkadi dongalu akkade
gupchup

Amma kottinda
Thota kellava
Pandlu techava
Gootlo pettava
Gutukku mannava
రామ నామ తారకం రామ నామ తారకం
రామ కృష్ణ వాసుదేవ భక్తీ ముక్తి దాయకం
జానకి మనోహరం సర్వ లోక నాయకం
శంకరాది సేవ్యనామ దివ్య నామ కీర్తనం
చేతవెన్న ముద్దా
చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందిట కడియాలు సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు
1 comment:
పద్యం. సవరించగలరు..
చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల తాడు పట్టుదట్టి
సందెతాయెతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు.
ఇది *ఆటవెలది* అనే పద్యం.
ఒకవేళ వేరే పాఠాంతరాలు ఉంటే పద్య లక్షణాలు గమనించి కూర్పు చేయగలరు. మీ ప్రయత్నం మంచిదే! శుభాకాంక్షలు.
Post a Comment